బంగారు ముష్టిమొన్ననే, శ్రీవారికంటే చాలా పేదదైన బెజవాడ కనక దుర్గమ్మ తన ఆలయ విమానానికి బంగారు తాపడం చేయించుకొంది! మరి ఆవిడ యెవరినీ బంగారం ముష్టి యెత్తలేదే? ఆ మధ్య, అప్పటి తితిదే ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి గొప్పగా శ్రీవారి ఆభరణాలనన్నిటినీ పబ్లిక్ ప్రదర్శన లో వుంచుతానంటే, వాటికి ‘భద్రత’ కల్పించలేము అని తెగేసి చెప్పారు—పోలీసులు! అప్పుడే, పేపర్లలో—మొత్తం బంగారం 43 టన్నులనీ, 47 టన్నులనీ—రకరకాలుగా వచ్చింది. అప్పుడే నాకు ఈ బ్లాగ్ వ్రాయాలనే ఆలోచన వచ్చింది! మరి ఆ బంగారం ప్రస్తుత భద్రత మాటేమిటి? అని! నేల మాళిగల్లో, భద్రంగా, అమెరికా లోని ‘ఫోర్ట్ నాక్స్’ కి ఉండే 24 గంటల కాపలా సైన్యంతో, అలారాలు, లేసర్ వలయాలు మొదలైనవాటి మధ్యలో--వుండాలా, వద్దా? మీరేమంటారు?
జాతి ద్రోహులూ……. – 3
-
*……….అజమాయిషీ లో ఉన్న పత్రికలూ!*
(వాళ్లకి అదే పని! …….తాము ఎంత మూర్ఖంగా విమర్శిస్తున్నారో ఆలోచించరు.
ప్రజలేమనుకుంటున్నారో పట్టించుకోరు. వాళ్లకి కావలసిందల...
7 years ago
No comments:
Post a Comment